ఎక్కడికక్కడ నిరసన
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

ఎక్కడికక్కడ నిరసన

చందానగర్‌లో గాంధీ విగ్రహం వద్ద రహదారిపై బైఠాయించి కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ నేతలు నిరసన తెలిపారు.

హయత్‌నగర్‌ జాతీయ రహదారిపై రాస్తారొకో జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.

అంబర్‌పేటలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు బైకు ర్యాలీ నిర్వహించారు. నగర అధ్యక్షుడు మోత రోహిత్‌ సారథ్యం వహించారు.

హయత్‌నగర్‌ డిపో వద్ద ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేశారు. కొన్ని బస్సుల చక్రాల నుంచి గాలి తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని