పెద్ద చేపలు వస్తున్నాయి
eenadu telugu news
Updated : 29/09/2021 13:51 IST

పెద్ద చేపలు వస్తున్నాయి

గువన కర్ణాటక రాష్ట్రంలోని ‘ధనేగావ్‌ ప్రాజెక్టు’ గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న మంజీర నదిలోకి వరద భారీగా వస్తోంది. నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గామ్‌జనవాడ వద్ద సంగారెడ్డి జిల్లాలోకి ప్రవహించే ఈ నదిలో రాయిపల్లి శివారులో పెద్ద(సొర) చేపలు కనిపిస్తున్నాయి. మంగళవారం నదిపై ఉన్న వంతెన మీదుగా వెళ్లే ప్రయాణికులకు పెద్ద చేపలు నీళ్లలో పైకి తేలుతూ, ఎగురుతూ కనిపిస్తుండటంతో చరవాణుల్లో క్లిక్‌మనిపించి... ఆసక్తిగా తిలకించారు. 

- న్యూస్‌టుడే, మనూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని