గో మహాసభనుజయప్రదం చేయండి
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

గో మహాసభనుజయప్రదం చేయండి

నాగోలు, న్యూస్‌టుడే: ముక్కోటి దేవతల స్వరూపమైన గోవును కాపాడాలని కోరుతూ ఈనెల 30, 31వ తేదీల్లో తిరుపతిలో ఏర్పాటుచేసిన మహాసభను జయప్రదం చేయాలని యుగతులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ కొలిశెట్టి శివకుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం కొత్తపేట డివిజన్‌ సత్యానగర్‌లోని హరిహర క్షేత్ర ఆలయంలో ఏర్పాటుచేసిన గోశాలను ఆయన ప్రారంభించారు. కార్పొరేటర్‌ పవన్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు బస్వరాజు శ్రీనివాస్‌, అంబర్‌పేట శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని