HYD: ట్యాంక్‌బండ్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌
eenadu telugu news
Published : 17/10/2021 10:00 IST

HYD: ట్యాంక్‌బండ్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌: దసరా నవరాత్రులు ముగియడంతో నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. ఉదయం నుంచే విగ్రహాలు పెద్దసంఖ్యలో ట్యాంక్‌బండ్‌ వైపు తీసుకొస్తుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ పునరుద్ధరణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని