‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ ఇవ్వండి: ప్రకాశ్‌రాజ్‌
eenadu telugu news
Published : 18/10/2021 04:04 IST

‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ ఇవ్వండి: ప్రకాశ్‌రాజ్‌

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఈనెల 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ప్రకాశ్‌రాజ్‌ పశ్చిమ మండల పోలీసు ఉన్నతాధికారులను ఆదివారం కోరారు. ఈ వ్యవహారంపై సోమవారం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని