షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌

సొసైటీ ప్రతినిధులు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: సత్యజిత్‌రే ఫిల్మ్‌ సొసైటీ సికింద్రాబాద్‌ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో త్వరలోనే షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలపారు. ఇటీవల సొసైటీ అధ్యక్షుడిగా బెంజిమెన్‌, ఉపాధ్యాక్షులుగా ప్రదీప్‌, ప్రధాన కార్యదర్శిగా అజిత్‌, కోశాధికారిగా జయకుమార్‌లను ఎన్నుకున్నామని పేర్కొన్నారు. షార్ట్‌ఫిలిం ఫెస్టివల్‌ ద్వారా ప్రతిభావంతులైన కళాకారులు, టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ బృందాలకు మంచి వేదికను అందించడమే లక్ష్యమని నూతన కార్యవర్గ ప్రతినిధులు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని