శత కోటి వెలుగులు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

శత కోటి వెలుగులు

మువ్వన్నెల వెలుగుల్లో మెరిసిన చార్మినార్‌ను చూసి జనం మురిసిపోయారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా.. దేశంలో వందకోట్ల మందికి కొవిడ్‌ టీకాల పంపిణీ లక్ష్యాన్ని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం భారత పురాతత్వ సర్వేక్షణ (ఏఎస్‌ఐ)శాఖ అధికారులు చారిత్రక కట్టడాన్ని మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. నలువైపులా బ్యానర్లు కట్టారు.  

- న్యూస్‌టుడే, చార్మినార్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని