బెంగళూరుకు కార్వే పార్థసారథి
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

బెంగళూరుకు కార్వే పార్థసారథి

చంచల్‌గూడ, : జాతీయ బ్యాంకులను మోసం చేసిన కేసులో కార్వే ఎండీ పార్థసారథిని కర్ణాటక పోలీసులు బెంగళూరుకు పీటీ వారంట్‌పై తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. గతంలో పార్థసారథి అనారోగ్యం దృష్ట్యా బెంగళూరుకు తరలించవద్దని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కొత్త వారంట్‌తో కోర్టులో హాజరు పరచేందుకు బెంగుళూరు తరలించినట్లు చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారి డీఐజీ శ్రీనివాస్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని