భూవరాహస్వామికి గవర్నర్‌ పూజలు
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

భూవరాహస్వామికి గవర్నర్‌ పూజలు


గవర్నర్‌ తమిళిసైకి జ్ఞాపిక అందజేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి

చందానగర్‌, న్యూస్‌టుడే: చందానగర్‌ వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవాలకు హాజరైన గవర్నర్‌ తమిళిసైకి పూర్ణకుంభ స్వాగతం లభించింది. భూవరాహస్వామికి గవర్నర్‌ పూలమాల సమర్పించి క్షీరాభిషేకంలో పాల్గొన్నారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆమెకు గజమాల వేసి జ్ఞాపికను అందించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని