ఇంటర్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సులు
eenadu telugu news
Updated : 25/10/2021 05:33 IST

ఇంటర్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సవరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సోమవారం నుంచి నవంబరు 3వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని గ్రేటర్‌ జోన్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రూట్‌ పాస్‌ కాని, విద్యార్థి జనరల్‌ బస్‌పాస్‌ కాని చూపడంతోపాటు హాల్‌టిక్కెట్‌ కూడా తప్పనిసరి చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని