తొలి రోజు 7,801 మంది గైర్హాజరు
eenadu telugu news
Published : 26/10/2021 04:50 IST

తొలి రోజు 7,801 మంది గైర్హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తొలిరోజున ప్రశాంతంగా ముగిశాయి. మూడు జిల్లాల్లోని 637 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,84,326 మంది విద్యార్థులకు 1,76,525 మంది హాజరయ్యారు. 7,801 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్‌ స్వ్కాడ్స్‌తో పాటు ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని