రాణించిన ప్రణీత, తన్వీ
eenadu telugu news
Published : 26/10/2021 05:53 IST

రాణించిన ప్రణీత, తన్వీ

తన్వీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీలో ప్రణీత, తన్వీ సత్తాచాటారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో అండర్‌-9 బాలికల విభాగంలో ప్రణీత, తన్వీ వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. అయిదు రౌండ్లు ముగిసే సరికి ఈ ఇద్దరూ చెరో 4 పాయింట్లతో సమానంగా నిలిచారు. మెరుగైన టైబ్రేకర్‌ స్కోరుతో ప్రణీత అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.  

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని