గోల్కొండ కోటను సందర్శించిన యూఎస్‌ ఛార్జ్‌ ది అఫైర్స్‌
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

గోల్కొండ కోటను సందర్శించిన యూఎస్‌ ఛార్జ్‌ ది అఫైర్స్‌


పత్రిషియా లెసినా, జోయల్‌ రెయిఫ్‌మెన్‌

గోల్కొండ, న్యూస్‌టుడే: యూఎస్‌ ఛార్జ్‌ ది అఫైర్స్‌ పత్రిషియా లెసినా మంగళవారం గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించారు. కోటలోని క్లాపింగ్‌ పోర్టికో, నగీనాగార్డెన్‌, ఆయుధాగారం తదితర నిర్మాణాలను తిలకించారు. ట్రస్టు ప్రతినిధి రితీష్‌నందా టూంబ్స్‌ విశిష్టతను వివరించారు. లెసినా వెంట కౌన్సిల్‌ జనరల్‌ జోయల్‌ రెయిఫ్‌మెన్‌ ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని