జీహెచ్ఎంసీలో పలువురు జోనల్‌ కమిషనర్లు బదిలీ
eenadu telugu news
Published : 27/10/2021 12:25 IST

జీహెచ్ఎంసీలో పలువురు జోనల్‌ కమిషనర్లు బదిలీ

హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో జోనల్‌ కమిషనర్లు పలువురు బదిలీ అయ్యారు. ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా రవికిరణ్‌, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా ప్రియాంక అల, ఎల్బీ నగర్‌ జోనల్‌ కమిషనర్‌గా మమత, కూకట్‌పల్లి కమిషనర్‌గా పంకజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉపేందర్‌రెడ్డిని నియమించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని