close

శనివారం, సెప్టెంబర్ 26, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కఠిన చర్యలు తప్పవు 

కలసపాడు: మండలంలోని ముదిరెడ్డిపల్లె అటవీప్రాంతంలో శుక్రవారం ఎస్సై మద్దిలేటి, పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రహస్య ప్రదేశంలో నాటుసారా  తయారీ కోసం సిద్ధం చేసిన 500 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామని, నాటు సారును తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుళ్లు రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హెడ్‌కానిస్టేబుళ్లు శివశంకర్‌, రాజు, రమేష్‌ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.