భారీగా మద్యం స్వాధీనం
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

భారీగా మద్యం స్వాధీనం

పలమనేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర సరిహద్దులోని కుక్కలదొడ్డి దగ్గర ఎక్సైజు ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వేకువజామున కడప జిల్లా బద్వేలుకు చెందిన యువకుడు కత్తిశ్యామ్యుల్‌ని అరెస్టు చేశారు. అతను కారులో రూ.లక్ష విలువ చేసే కర్ణాటక మద్యం తరలిస్తుంటే సీఐ ఎల్లయ్య, ఎస్‌ఐ జోగేంద్ర తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని