టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీలో చోటు
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీలో చోటు


తెదేపా అధినేత చంద్రబాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ

 

అరవిందనగర్‌(కడప), న్యూస్‌టుడే : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన రేవూరి వేణుగోపాల్‌, కడప పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన మాసాపేట శివకుమార్‌ను నియమిస్తూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మందిని నియమించగా అందులో జిల్లాకు చెందిన ఇద్దరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయిశ్రీనివాసరెడ్డి(పులివెందుల), అధికార ప్రతినిధిగా నవీన్‌కుమార్‌(జమ్మలమడుగు), కార్యనిర్వాహక కార్యదర్శిగా రాజేశ్‌నాయుడు(ప్రొద్దుటూరు), కార్యదర్శులుగా శివకుమార్‌(రైల్వేకోడూరు), జగదీశ్వర్‌రెడ్డి(బద్వేలు), సునీల్‌రెడ్డి(మైదుకూరు)ని నియమించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని