600 మందికి కొవిషీల్డ్‌ టీకాలు
eenadu telugu news
Updated : 27/09/2021 17:39 IST

600 మందికి కొవిషీల్డ్‌ టీకాలు

కలసపాడు: మండలంలో సోమవారం 11 గ్రామ సచివాలయాల్లో 600 మందికి కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. 18 ఏళ్లు దాటిన వారితోపాటు గర్భిణిలు, బాలింతలకు మొదటి, రెండో డోసు టీకాలు వేశారు. కేంద్రాలను వైద్యాధికారి వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు టీకా కేంద్రాల్లో సేవలందించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని