కడప వాసికి లాసెట్‌లో పదో ర్యాంకు
eenadu telugu news
Published : 22/10/2021 04:37 IST

కడప వాసికి లాసెట్‌లో పదో ర్యాంకు


చైతన్య కుమార్‌

యోగి వేమన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : కడప నగరానికి చెందిన చిట్టిబోయిన చైతన్య కుమార్‌ లాసెట్‌లో పదో ర్యాంకు సాధించి సత్తాచాటాడు. కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన చైతన్యకుమార్‌ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకుగాను 98 మార్కులు తెచ్చుకుని ఈ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించిన లాసెట్‌ ఫలితాలను గురువారం ఉన్నత విద్యాశాఖాధికారులు విడుదల చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని