close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

యువతితో అసభ్య ప్రవర్తన

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానిక ఎన్జీవోస్‌ కాలనీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న యువతిని ఒక యువకుడు వెంటపడి వేధించసాగాడు. చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరును చూసిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.