ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కౌన్సిలర్‌ అరెస్టు
logo
Published : 21/06/2021 12:55 IST

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కౌన్సిలర్‌ అరెస్టు

పెద్దపల్లి : ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ ఓ కౌన్సిలర్‌ పోలీసులకు చిక్కాడు. పెద్దపల్లిలో రమ్మీ ఆడుతున్న ఎంఐఎం కౌన్సిలర్‌ కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితోపాటు తెరాస కౌన్సిలర్‌ భర్త షాబీర్‌ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని