జిల్లాలో 110 కరోనా కేసులు
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

జిల్లాలో 110 కరోనా కేసులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం కరోనా కేసులు పెరిగాయి. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో 110 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 29, మంథనిలో 19, సుల్తానాబాద్‌లో 13, పెద్దపల్లిలో 12, కాల్వశ్రీరాంపూర్‌లో 9 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని