రామగుండంలో 29
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

రామగుండంలో 29

గోదావరిఖని పట్టణం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో 8, లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రం, సింగరేణి ఆర్జీ-2 ఆస్పత్రిలో 6 చొప్పున, అడ్డగుంటపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం, సింగరేణి ఆర్జీ-1, ఆర్జీ-3 ఆస్పత్రుల్లో 2 చొప్పున, అల్లూరు పట్టణ ఆరోగ్య కేంద్రం, రామగుండం, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్క కేసు నమోదయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని