ప్రధాన రహదారి.. గుంతలతో సవారీ
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

ప్రధాన రహదారి.. గుంతలతో సవారీ

కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర మధురానగర్‌ కూడలిలో రహదారులు అధ్వానంగా మారాయి. రహదారులకు ఇరువైపులా మురుగునీటి కాలువలు లేక వర్షాలకు వరదనీటితోపాటు ఇళ్లలోని నీరంతా రోడ్లపైనే చేరుతోంది. మరమ్మతులు చేయకపోవడంతో గుంతల్లో నీరు నిలిచి స్థానికులతోపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాల్సిన అవసరం ఉంది.

- న్యూస్‌టుడే, గంగాధర


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని