అలరించిన వేషధారణలు
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

అలరించిన వేషధారణలు

శోభాయాత్రలో వేషధారణలు

జగిత్యాల ధర్మపురి అర్వింద్‌ యువసేన ఆధ్వర్యంలో నిమజ్జనం వేడుకలను శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతామూర్తులు, తదితర వేషధారణలతో చేపట్టిన శోభాయాత్ర స్థానికులను ఆకట్టుకుంది. మరో చోటు రెడ్‌బుల్స్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

-న్యూస్‌టుడే,జగిత్యాల విద్యానగర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని