గొర్రెల యూనిట్ల పంపిణీపై సమీక్ష
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

గొర్రెల యూనిట్ల పంపిణీపై సమీక్ష

జగిత్యాల ధరూర్‌క్యాంపు: రాయితీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేయటంపై ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌ పశుసంవర్థకశాఖ అధికారులతో జగిత్యాలలో సమీక్షా సమావేశం జరిపారు. యూనిట్‌ ధర పెంచినందున లబ్ధిదారులు అదనంగా రూ. 12,500 చొప్పున వారంలోపు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని