ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రం అందజేత
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రం అందజేత

ఎమ్మెల్యేను కలిసిన తితిదే అధికారులు

మెట్‌పల్లి, న్యూస్‌టుడే : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తితిదే బోర్డు సభ్యుడిగా నియమితులు కాగా ఆదివారం హైదరాబాద్‌లో తితిదే అధికారులు కలిశారు. ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రం, వెంకటేశ్వరస్వామి ప్రసాదం అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని