ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ రద్దు
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ రద్దు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌, ప్రజావాణి కార్యక్రమాలను అనివార్య కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని