సీఎంను కలిసిన ఎమ్మెల్యే
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

సీఎంను కలిసిన ఎమ్మెల్యే


సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే చందర్‌, కుటుంబ సభ్యులు

గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తన జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్యే చందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని