మానేరు జలాశయాన్నిఈదిన యువకుడు
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

మానేరు జలాశయాన్నిఈదిన యువకుడు


మానేరు జలాశయంలో ఈత కొడుతున్న సంపత్‌

కరీంనగర్‌ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయంలో కట్ట నుంచి చివరి ఒడ్డు వరకు ఈతకొట్టి కరీంనగర్‌కు చెందిన సంపత్‌ సత్తాచాటాడు. నిత్యం ఈత సాధన చేస్తున్న బి.సంపత్‌ మంగళవారం ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరుకున్నారు. సుమారు ఆరు కిలో మీటర్ల తీరాన్ని 2.20గంటల్లో చేరుకున్నాడు. స్నేహితులు తెప్పపై ముందుకు వెళుతూ గమ్యం సూచిస్తూ.. ఆయన వీడియో తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని