హంపీ ప్రాధికార నుంచి తొలగించండి
eenadu telugu news
Published : 22/10/2021 00:54 IST

హంపీ ప్రాధికార నుంచి తొలగించండి


ద్విచక్రవాహనాల ర్యాలీలో పాల్గొన్న పోరాట సమితి కార్యకర్తలు

గంగావతి, న్యూస్‌టుడే: హంపీ ప్రాధికార నుంచి ఆనెగుంది ప్రాంతం పల్లెలను తొగించాలంటూ సమగ్ర అభివృద్ధి పోరాట సమితి కార్యకర్తలు గురువారం అంజనాద్రి నుంచి గంగావతి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాధికార నిబంధనలు ఈ ప్రాంత పర్యాటకానికి ఆటంకంగా మారాయని సమితి అధ్యక్షుడు బసవరాజ్‌ మేగలమని అన్నారు. వలయ నియమాలను రద్దు చేసి స్థానికులు వాణిజ్య, వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల్లో భక్తులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలన్నారు. సభ్యులు హరీశ్‌ చవాన్‌, హెచ్‌.ఎస్‌.హంచనాళ, హనమంతు, రగడప్ప పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని