close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

తాజా వార్తలు

నేడు ప్రజావాణి రద్దు

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అధికారులు కొత్తగూడెం, ఇల్లెందు పురపాలక ఎన్నికల విధుల్లో ఉన్నందున కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని 20న రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు రావద్దని కలెక్టర్‌ అర్జీదారులకు సూచించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.