close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

తాజా వార్తలు

21 నుంచి సార్వత్రిక ప్రయోగ తరగతులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక ప్రథమ సంవత్సరం సెమిస్టర్‌ సైన్స్‌ ప్రయోగ తరగతులు ఈనెల 21నుంచి ప్రారంభమవుతాయని ఖమ్మం ప్రాంతీయ సమన్వయ కేంద్రం ఉపసంచాలకుడు డాక్టర్‌ డి.సమ్మయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని అధ్యయన కేంద్రాల సైన్స్‌ విద్యార్థులకు కూడా ఖమ్మంలోని ప్రాంతీయ సమన్వయ కేంద్రంలోనే తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.