close

బుధవారం, ఏప్రిల్ 08, 2020

తాజా వార్తలు

బాధ్యతలు స్వీకరణ

బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌కుమార్‌

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ ఛైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, ద్వితీయశ్రేణి కార్యదర్శి బజారు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.