close

బుధవారం, ఆగస్టు 12, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: మంత్రి పువ్వాడ


గుండాల కృష్ణను అభినందిస్తున్న మంత్రి అజయ్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: తెరాస జిల్లా పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జిగా నియమితులైన గుండాల కృష్ణను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం అభినందించారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు కృష్ణ వెళ్లగా ఆయనకు శాలువా కప్పి మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిందని, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, భద్రాద్రి జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

మంత్రిని కలిసిన డీఏవో: జిల్లా ఇన్‌ఛార్జి వ్యవసాయాధికారిగా నియమితులైన విజయనిర్మల శనివారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.