close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంబులెన్స్‌ కొనుగోలుకు చెక్కు అందజేత
మంత్రి కేటీఆర్‌కు రూ.20.50 లక్షల చెక్కును అందిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌ కొనుగోలుకు రూ.20.50 లక్షల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. ఐటీ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో బుధవారం ఈ చెక్కును అందించారు. మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్‌లు అందిస్తుండటంతో తానూ ఒక అంబులెన్స్‌కు నిధులు సమకూరుస్తున్నట్లు అజయ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.