మొక్కలను సంరక్షించాలి: డీఆర్‌డీవో
logo
Published : 20/06/2021 03:41 IST

మొక్కలను సంరక్షించాలి: డీఆర్‌డీవో


ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న మధుసూదన్‌రాజు

సుజాతనగర్‌, న్యూస్‌టుడే: ప్రతి గ్రామ పంచాయతీలో రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించాలని డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు అన్నారు. శనివారం సుజాతనగర్‌, నాయకులగూడెం, మంగపేటరోడ్ల వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో చనిపోయిన మొక్కల స్థానంలో 10 అడుగుల మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, నాయకులగూడెం సర్పంచి నాగరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని