ఆన్‌లైన్‌లో ఆర్టీసీ కార్గో సేవలు: ఆర్‌ఎం
logo
Published : 20/06/2021 03:41 IST

ఆన్‌లైన్‌లో ఆర్టీసీ కార్గో సేవలు: ఆర్‌ఎం

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్గో సేవలకు అదనంగా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వినియోగదారులు తమ పార్సిల్‌ వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ సొలొమన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి తక్కువ ధరకే సేవలను అందిస్తున్నామన్నారు. గతేడాది జూన్‌ 19న టీఎస్‌ఆర్టీసీలో ప్రారంభమైన కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు ఉమ్మడి జిల్లాలో దినదినం ఆదరణ లభిస్తున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని