వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన కూరాకుల
logo
Updated : 25/06/2021 04:47 IST

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన కూరాకుల

ఖమ్మం గాంధీచౌక్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూరాకులను మంత్రి అభినందించారు. ఖమ్మం డీసీసీబీని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని