close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీశైలం జలాశయంలో 127 టీఎంసీల నీటి నిల్వ

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 1,42,562 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 2,231 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 866.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 127.9066 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.