close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

సీ.బెళగల్‌: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌, సచివాలయం-1,2, పశువైద్యశాల ఆవరణలో ఎంపీడీవో రాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల పోరాటాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు గోపాల్‌, మద్దిలేటి, అరుణ్‌, ఎస్‌ఎమ్‌ భాషా పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు భౌతిక దూరం పాటిస్తూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.