Updated : 22/10/2020 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లంచం తీసుకుంటున్న వీఆర్వో..●

వీడియో హల్‌చల్‌

వెలుగోడు, న్యూస్‌టుడే: వెలుగోడులో పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు ఓ వీఆర్వో లంచం తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు ఉందనీ, లంచం ఇస్తే తప్ప పని జరగదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దారు శ్రీనివాసులును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.