
నంద్యాల అదనపు పీపీగా నాగముని
బాధ్యతలు స్వీకరిస్తున్న నాగముని
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టుకు అడిషనల్ పీపీగా జి.నాగముని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి మోకా సువర్ణరాజును కలిశారు. ఇప్పటి వరకు కర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న నాగమునిని నంద్యాల జిల్లా కోర్టుకు నియమించారు. పలువురు న్యాయవాదులు ఏపీపీని కలిసి అభినందించారు.
Tags :