Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తప్పే.. ఇదొక్కసారి వదిలేయండి’

 రైతులతో మాట్లాడుతున్న మండల ఏవో శేషాద్రి

కౌతాళం గ్రామీణ, న్యూస్‌టుడే: ‘అతడు చేసింది తప్పే..ఒక్కసారి వదిలేయండి.. మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని మండల వ్యవసాయాధికారి శేషాద్రి అన్నారు. చూడి గ్రామంలో గురువారం రైతులు ఆగ్రహించి రైతు భరోసా కేంద్రానికి తాళం వేసిన సంగతి తెలిసిందే. దీనిపై పత్రికల్లో కథనాలకు స్పందించిన ఎంఏవో శేషాద్రి, ఏఈవో షేక్షావలి హుటాహుటిన చేరుకుని రైతులతో సమావేశమయ్యారు. విచారణ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతులకు మరో రూపంలో న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని