Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్తి పన్నులు తగ్గించాలని ధర్నా

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

ఎమ్మిగనూరు, నందవరం: రాష్ట్ర ప్రభుత్వం పురపాలికలో ఆస్తి పన్ను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని సీపీఎం నాయకులు అంబేడ్కర్‌ ఆరోపించారు. ఎమ్మిగనూరు, నందవరంలో సీపీఎం ఆధ్వరం్యలో శుక్రవారం ధర్నా చేపట్టారు. అంబేడ్కర్‌ మాట్లాడుతూ ఆస్తి, నీటి, చెత్త పన్ను, యూజర్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. పురపాలక బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేశారు. హనుమంతు, రాముడు, మాణిక్యం, రాజు, భాస్కర్‌ పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని