Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

పంటను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ ఏవో ఇందిర

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మిరపలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో వైరస్‌ తెగులు నివారించు కోవచ్చని ఉద్యానవన శాఖ ఏఈ ఇందిర పేర్కొన్నారు. గోనెగండ్లలో రైతు మాబూవలి సాగు చేసిన మిరప, టమోటా పంటలను ఆమె పరిశీలించారు. ఇరువైపులా రక్షణగా జొన్న, సజ్జ పంటలను 2-4 సాళ్లలో సాగు చేసుకోవాలని సూచించారు. టమోటా రైతుల కోసం సాస్‌ పచ్చళ్లు , కెచప్‌లు తయారీ కేంద్రం ఏర్పాటుచేశారన్నారు. ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని