Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు

దస్త్రాలను పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి 

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ దక్కేలా చూడాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం నన్నూరు సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయంలో అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శివనాగప్రసాద్, ఈవోఆర్డీ శివకుమార్, మాజీ సర్పంచి చెన్నారెడ్డి తదితరులు ఉన్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని