
పేదలకు ఆదుకోవడమే తెదేపా ధ్యేయం
కౌతాళం న్యూస్టుడే: మండలంలోని గుడికంబాలి గ్రామానికి చెందిన మంగలి రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బాధితుడికి తెదేపా కౌతాళం మండల అధ్యక్షుడు హులిగయ్య, అడివప్పగౌడ్ రూ.10వేల సాయం అందజేశారు.
1న ఆలయ వార్షికోత్సవం
కోసిగి(కౌతాళం), న్యూస్టుడే: కోసిగి మండలంలోని దుద్ది గ్రామంలో ఫిబ్రవరి 1న రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త గుడిసె రామలింగప్ప తెలిపారు. ప్రత్యేక పూజలు, హోమం నిర్వహిస్తున్నామన్నారు.
Tags :