Published : 28/02/2021 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పురపోరు.. బరిలో 208మంది అభ్యర్థులు

ఆదోని మార్కెట్‌: పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు ఆదోనిలో ఏర్పా్ట్లు పూర్తయ్యాయి. మొత్తం 42 వార్డులకు 9 పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 243 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. వీటిలో ఇప్పటికే 35 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 208 మంది అభ్యర్థులు బరిలో నిలువగా వీరిలో 18 మంది స్వతంత్రులు ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఒక్కొ వార్డుకు ఇద్దరు, ముగ్గురు రెబల్స్‌ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు బీఫామ్‌లను అభ్యర్థులకు ఇవ్వకుండా నేరుగా ఎన్నికల అధికారులకు ఇవ్వాలని నిర్ణయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని