Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మలేక రోడ్డున పడేశారు

ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అడుగడుగునా అవస్థలే. రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర లేకుండాపోయింది. ఉగాది పండగకు ఒక్కో గుమ్మడి కాయ రూ.40 నుంచి రూ.50 వరకు రైతు వద్ద కొనుగోలు చేసి మార్కెట్లో అమ్ముకొనేందుకు ఓ వ్యాపారి గోనెగండ్లకు వచ్చారు. తీరా కొనేవారు లేక వ్యాపారి ఇలా రహదారి పక్కనే పడేసి వెళ్లారు. పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని రైతులు కోరారు. - న్యూస్‌టుడే, గోనెగండ్ల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని